చిన్నారుల దగ్గర కత్తి లేదా అగ్గిపెట్టె ఎందుకు ఉంచుతారు?

Published by: RAMA

చెడు దృష్టి నుంచి రక్షించడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటారు

నల్లటి బొట్టు పెట్టడం, నల్లటి మొలతాడు కట్టడం , తాయత్తులు ధరించడం...ఇలా ఎన్నో

బిడ్డ దగ్గర కొందరు తల్లులు కత్తి లేదా అగ్గిపెట్టె ఉంచుతారు

నవజాత శిశువుకు కత్తి లేదా అగ్గిపెట్టె ఉంచడం వల్ల ఏమవుతుందంటే...

నవజాత శిశువు సంరక్షణలో భాగంగా ఏదైనా ఇనుము వస్తువు ఉంచితే చెడు దృష్టి సోకదట

దుష్ట శక్తి లేదా దుష్ట ఛాయ నుంచి రక్షించుకోవడానికి కొన్ని ప్రాంతాలవారు ఆచరించే విధానం ఇది

అయితే ఈ విషయాలు విశ్వాసం , నమ్మకాలుకు సంబంధించినది

ఈ వస్తువులను శిశువు నుంచి తగినంత దూరంలో ఉంచడం చాలా అవసరం

వైద్య , శాస్త్రీయ నిపుణుల ప్రకారం ఇలాంటి ఆచారాలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

నీడ పడదు