ఇంటికి వచ్చిన స్త్రీలకు బొట్టు ఎందుకు పెట్టాలి?

Published by: RAMA

సనాతన భారతీయ సంస్కృతిలో అతిథిని దేవుని స్వరూపంగా భావించి గౌరవిస్తారు

Published by: RAMA

ఇంటికి వచ్చిన ముత్తైదువును లక్ష్మీదేవి, పార్వతీదేవి, పరాశక్తి స్వరూపిణిగా భావిస్తారు

Published by: RAMA

పసుపు, కుంకుమ, తాంబూలాలతో సత్కరించడం అనాదిగా వస్తున్న ఆచారం

Published by: RAMA

ఇది కేవలం సంప్రదాయం మాత్రమే కాదు..మన సంస్కృతిలో స్త్రీకి ఇచ్చిన గౌరవానికి ప్రతీక

Published by: RAMA

వివాహిత స్త్రీని గృహలక్ష్మి అంటారు..అంటే ఆమె అడుగుపెట్టేచోట సంపద ఉంటుందని అర్థం

Published by: RAMA

అందుకే లక్ష్మీ సమానురాలైన ముత్తైదువు నుదుటిపై కుంకుమ పెట్టి తాంబూలం సమర్పిస్తారు

Published by: RAMA

పసుపు లక్ష్మీ కటాక్షానికి, పవిత్రతకు .. కుంకుమ ఆదిపరాశక్తి స్వరూపానికి ప్రతీక

Published by: RAMA

తాంబూలం గౌరవానికి, సంపూర్ణ ఆతిథ్యానికి చిహ్నం

Published by: RAMA

పసుపు, కుంకుమ, తాంబూలం ఈ మూడింటిని కలిపి..ఇంటికి వచ్చిన స్త్రీ రూపంలో ఉన్న లక్ష్మీదేవికి అందిస్తారు

Published by: RAMA