గుగ్గిలం, సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఏం జరుగుతుంది?

Published by: RAMA

ఇంట్లో పూజలో భాగంగా ధూపం వెలిగిస్తారు

పూజలో సాంబ్రాణి , గుగ్గిలం ధూపం వెలిగించడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది

పూజలలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో

పూజలో ధూపం వెలిగించడం కూడా ఒక సంప్రదాయం

దీనివల్ల మనసుకు శాంతి లభిస్తుంది

ప్రతికూల శక్తి దూరమవుతుంది , ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది

అందువల్ల పూజలలో ధూపం తప్పకుండా ఉపయోగించండి

ధూపాన్ని అనేక విధాలుగా వెలిగించవచ్చు

సాయంత్రం పూజలో మీరు సాంబ్రాణి లేదా గుగ్గిలం ధూపం వెలిగిస్తే ఇంటికి మంచి జరుగుతుంది