ప్రేమ పెళ్లి జరగాలంటే ఏ దేవుడిని పూజించాలి?

Published by: RAMA

హిందూ సంప్రదాయంలో , ఆధునిక జ్యోతిష్యం, భక్తి సాహిత్యంలో దీని గురించి వివరణ ఉంది

ప్రేమ వివాహం, ప్రేమ సంబంధాల్లో ఆనందం కోసం రాధాకృష్ణులను పూజించాలని చెబుతారు

పరిశుద్ధమైన, దైవిక ప్రేమకు చిహ్నం రాధాకృష్ణులు అని భావిస్తారు

కృష్ణుడు విష్ణువు అవతారం కాబట్టి..విష్ణు సంబంధిత పూజలు, మంత్రాలు పఠించడం శుభం జరుగుతుంది

ఓ నమో భగవతే వాసుదేవాయ, విష్ణు సహస్రనామం పఠిస్తే కుటుంబంలో సంతోషం నెలకొంటుందని విశ్వాసం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు 5, 7 భావాల్లో ఉన్నప్పుడు రాధా కృష్ణులు - తులసి పూజ, ఏకాదశి వ్రతాన్ని సూచిస్తారు

ముఖ్యమైన విషయం ఏంటంటే..ఇది విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది.. శాస్త్రీయ ఆధారాల్లేవ్

ప్రేమ వివాహం జరగాలంటే శ్రీకృష్ణుడు/శ్రీ విష్ణువుతో పాటూ పార్వతీ పరమేశ్వరులను కూడా పూజించాలని చెబుతారు

మీ వ్యక్తిగత జాతకం, కుటుంబ పరిస్థితులు ప్రధాన కారణం అవుతాయ్.. మిగిలినవన్నీ ఉపశమనాలు మాత్రమే