లవంగాలతో పూజ చేస్తే ఇన్ని శుభ ఫలితాలా?

Published by: RAMA

లవంగాలు మసాలా దినుసులే కానీ వీటితో పూజ చేస్తే అదృష్టం కలిసొస్తుందని తెలుసా

శివలింగానికి లవంగాలు సమర్పించడం వల్ల రాహువు దుష్ప్రభావాలు తగ్గుతాయని నమ్మకం

శివ పంచాక్షరి జపిస్తూ లవంగాలు సమర్పిస్తే కోరుకున్న కోర్కె నెరవేరుతుందట

వీటితో శివపూజ చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు దూరమవుతాయని భక్తుల విశ్వాసం

ప్రదోషకాలం, సోమవారం, శనివారం..శివలింగానికి లవంగాలు సమర్పిస్తే శుభ ఫలితం

శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నవారు త్రయోదశి, సోమవారం లవంగాలు సమర్పించండి

పూజ తర్వాత ఆ లవంగాలు తీసుకుని తింటే అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది

కర్పూరంతో పాటూ లవంగాలు వెలిగించడం వల్ల ఇంట్లో కష్టాలు తీరిపోతాయని నమ్మకం