పర్సులో రావి ఆకు పెట్టుకుంటే ఏమవుతుంది?

Published by: RAMA

మతపరంగా రావి ఆకుకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది

చాలా కాలంగా అప్పులతో బాధపడుతున్నట్లయితే

కాబట్టి మంగళవారం రోజున రావి ఆకు తీసుకుని పర్సులో పెట్టుకోండి

అలా చేయడం వల్ల అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది

రావి ఆకు చాలా పవిత్రమైనది

ముందుగా మీరు రావి ఆకును శుభ్రం చేసుకోండి

దానిపై గంగాజలం చల్లి చందనం కుంకుమపువ్వుతో శ్రీ అని రాయండి

ఆ తర్వాతే పర్సులో పెట్టండి

ఈ పత్రాన్ని ఎప్పుడూ ఎవరికీ చూపించవద్దు