హోమం, యాగం చేస్తే కలిగే ప్రయోజనాలేంటి?

Published by: RAMA

హోమం చేయడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది

హోమ గుండం నుంచి వెలువడే ధూమం గాలిలో హానికరమైన క్రిములను నశింపచేస్తుంది

పవిత్రమైన మంత్రాల పఠనంతో అగ్నిదేవుడికి చేసే సమర్పణల ద్వారా దేవతల కృప లభిస్తుంది

ఈ క్రతవులో పాల్గొనడం వల్ల మనసులో వ్యతిరేక భావాలు తొలగిపోయి..ప్రశాంతత లభిస్తుంది

హోమాలు, యాగాల వల్ల అనారోగ్య సమస్యలు, శత్రు భయం తొలగిపోతుంది

కుటుంబంలో నిరంతరం కలహాల పరిస్థితి కొనసాగుతుంటే దీన్నుంచి విముక్తి లభిస్తుంది

హోమం అయిన తర్వాత దాని బూడిదను ఇంటి చుట్టూ చల్లితే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి

దీనివల్ల ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి

ఆర్థిక సమస్యలను తొలగించడానికి హోమం చేయించాలి