ఆరోగ్యం కోసం ఆదివారం అనుసరించాల్సిన సులువైన పరిహారం!

Published by: RAMA

జాతకంలో సూర్య గ్రహం అనుగ్రహం కోసం ఆదివారం ఆదిత్యుడిని పూజించాలి

సూర్య భగవానుడి పూజ ఇలా చేయొచ్చు

సూర్య దేవునికి నీటిని సమర్పించండి , సూర్య మంత్రాన్ని జపించండి

ప్రతి రోజూ సూర్యారాధన మంచిది...కనీసం ఆదివారం అయినా అర్ఘ్యం ఇచ్చి సూర్య భగవానుడిని పూడించాలి

రాగి పాత్రలో నీటిని ఉంచి సూర్య దేవునికి సమర్పించండి

ఎరుపు రంగు వస్త్రాలు బెల్లం శనగపప్పు సూర్యుడికి సమర్పించండి

ప్రతి ఆదివారం...లేదంటే నెలలో వచ్చే సూర్య సంక్రాంతి రోజు ఈ దానాలు చేయొచ్చు

సూర్యగ్రహణం రోజున కూడా సూర్యునికి సంబంధించిన వస్తువులను దానం చేయడం ప్రయోజనకరం