చనిపోయిన వారి ఫొటోలకు నైవేద్యం పెడుతున్నారా?

Published by: RAMA

హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం చనిపోయిన వారి ఫోటోలకు నైవేద్యం పెట్టరాదు

నైవేద్యం అంటే భగవంతుడికి మాత్రమే సమర్పించాలి

చనిపోయిన వారి ఫొటోలకు పెట్టే నైవేద్యం వల్ల పితృదోషం ఏర్పడుతుంది

పితృదేవతలకు నైవేద్యం పెడితే మానసిక ఆందోళన కలుగుతుంది

పితృదేవతలకు శాంతి కలగాలంటే తద్దిన, శ్రాద్ధం, దానం, తర్పణం చేయాలి

వారి జ్ఙాపకంగా మంచి పనులు చేసి ఆత్మకు శాంతి కలిగించాలి

ఫొటోలకు నైవేద్యం పెట్టడం కాదు..ఆత్మకు శాంతి కలిగించే కర్మను ఆచరించండి

చనిపోయిన వారి ఫొటోలను కొందరు దేవుడి మందిరంలో పెడతారు..ఇది కూడా చేయరాదు

ఇంట్లో దక్షిణ దిశలో వీరి ఫొటోలు ఉంచాలి