దిండు కింద నిమ్మకాయ పెట్టడం వల్ల ఏమవుతుంది?

Published by: RAMA

నిమ్మకాయలో శక్తివంతమైన సువాసన ఉంటుంది..దిండుకింద పెట్టుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది

మీ ఇంట్లో ప్రతికూలత ఉందనిపిస్తే..దిండుకింద నిమ్మకాయ పెడితే ప్రతికూలత దూరమవుతుందని నమ్మకం

నిమ్మకాయను దిండుకింద ఉంచితే.. దిష్టి తొలగిపోతుందని, ఉదయాన్నే మూడుసార్లు తలపైనుంచి తిప్పి పడేయాలని చెబుతారు

నిమ్మకాయ నుంచి వచ్చే సహజమైన సిట్రస్ వాసన ఒత్తిడి తగ్గిస్తుంది

ఇది మీ ఇంటిలోని నకారాత్మక శక్తిని తొలగిస్తుంది

నిమ్మకాయ నుంచి వచ్చే సువాసన నిద్రలేమిని దూరం చేస్తుంది

దిండు పక్కన నిమ్మకాయ పెట్టి పడుకోవడాన్ని చాలా మంది మూఢనమ్మకం అని కొట్టిపడేస్తారు

మూఢనమ్మకం కాదిది...ఇందులో ఆరోగ్య రహస్యాలున్నాయని చెబుతారు

నిమ్మకాయ వాసనకి చీమలు, దోమలు, కీటకాలు మంచం దగ్గరకు రావు