కలలో నల్లకుక్క కనిపించిందా?

Published by: RAMA

నిద్రలో కలలు రావడం సహజం

కలలో నల్ల కుక్క కనిపించిందంటే..దానర్థం శనిదేవుడితో పాటు కాలభైరవుడి కృప కూడా మీపై ఉంది

మీకు త్వరలో శుభవార్త అందుతుంది

కలలో కుక్క కనిపించడం శుభప్రదం..నల్ల కుక్క కనిపించడం ఇంకా మంచిది

కుక్క తన యజమాని పట్ల ఎల్లప్పుడూ నమ్మకంగా ఉండే జంతువు

నల్లకుక్క కనిపిస్తే మీకు దైవిక రక్షణ ఉందని, నమ్మకమైన స్నేహితుడు మీతో ఉన్నాడని అర్థం

ఈ కల మీ మనసులో ఉండే భయం, ఆందోళనకు చిహ్నం

మీ చుట్టూ ఉండేవారితో వ్యాపారంలో , ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలనే హెచ్చరిక

నల్లకుక్క మీ వెనుక నిశ్శబ్ధంగా నడుచుకుంటూ వస్తే మీరు భవిష్యత్ గురించి అనవసరంగా భయపడుతున్నారని అర్థం