వైజాగ్ బీచ్‌లో అరుదైన డాగ్ పేస్డ్ సీ స్నేక్ కాన్వెంట్ జంక్షన్ సమీపంలో ఇండస్ట్రీయల్ ఏరియాలో దొరికిన సీ స్నేక్ పట్టుకొని జాగ్రత్తగా సముద్రంలో వదిలేసిన స్నేక్ క్యాచర్ కిరణ్ ఇప్పటి వరకు ఇలాంటి పామును ఎప్పుడూ చూడలేదన్న కిరణ్ సముద్ర తీరాల్లోనే ఉండే డాగ్ ఫేస్డ్ సీ స్నేక్‌లు కుక్క మొఖాన్ని పోలి ఉండడం వల్లనే పాముకు ఆ పేరు అండమాన్, నికోబర్‌ల, థాయిలాండ్, బర్మా,మలేషియాలో కనిపిస్తాయి. ప్రమాదం ఏర్పడినప్పడు అడ్డంగా దూక గలిగే ఏకైక పాము ఇది చేపలను తినే ఈ పాములు ఓ మోస్తరు విషం కలిగి ఉంటాయి..సాధారణంగా కాటు వెయ్యవు.