విశాఖ శ్రీ శారదాపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు



వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఆర్కే రోజా



శ్రీ శారదా స్వరూప రాజశ్యామలా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు



పీఠ ప్రాంగణంలో ఇతర దేవతామూర్తుల ఆలయాలు సందర్శన



మహాకాళి అలంకరణలో దర్శనమిచ్చిన రాజశ్యామలా అమ్మవారి దర్శనం



పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల సందర్శన



మంత్రి రోజాకు అమ్మవారి పట్టు వస్త్రాలు అందించిన స్వాములు



రోజా వెంట ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, ఎమ్మెల్యే అదీప్ రాజ్



వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఆర్కే రోజా