విశాఖ నుంచి వందేభారత్‌ రైలు నడిపే ప్రతిపాదనలు



రెండు రూట్‌లలో నడిపేందుకు ప్రతిపాదనలు



విశాఖ నుంచి హైదరాబాద్‌ వరకు ఒక రూట్‌



విశాఖ నుంచి తిరుపతికి మరో ప్రతిపాదన



విశాఖ నుంచి విజయవాడ 4 గంటల్లోనే చేరుకునే ఛాన్స్



విశాఖ నుంచి హైదరాబాద్‌ 8 గంటల్లో చేరుకునే ఛాన్స్



వందేభారత్‌ రైలు సరాసరి వేగం గంటకు 90 కిలోమీటర్లు



ముందు విశాఖ విజయవాడ మధ్య నడిపే అవకాశం



తర్వాత కాలంలో విశాఖ టు హైదరాబాద్‌ నడిపే ఛాన్స్



జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ సమయాన్ని కేటాయించాలనే ఆలోచన