కింగ్‌ విరాట్‌ కోహ్లీ మళ్లీ ఓ రికార్డు బద్దలు కొట్టాడు.

కింగ్‌ విరాట్‌ కోహ్లీ మళ్లీ ఓ రికార్డు బద్దలు కొట్టాడు.

యూనివర్స్‌ బాస్‌ క్రిస్‌గేల్‌ రికార్డును తిరగరాశాడు.

యూనివర్స్‌ బాస్‌ క్రిస్‌గేల్‌ రికార్డును తిరగరాశాడు.

టీ20 ప్రపంచకప్‌ టాప్‌ స్కోరర్లలో రెండో స్థానానికి చేరుకున్నాడు.

విరాట్‌ 23 మ్యాచుల్లో 989 పరుగులు చేశాడు.

జయవర్దనె (31 మ్యాచుల్లో 1016) నంబర్‌ వన్‌లో ఉన్నాడు.

క్రిస్‌గేల్‌ (33 మ్యాచుల్లో 965) మూడో స్థానంలో నిలిచాడు.

నెదర్లాండ్స్‌తో మ్యాచులో విరాట్‌ 44 బంతుల్లో 62* సాధించాడు.

ఈ టీ20 ప్రపంచకప్‌లో అతడికి ఇది రెండో హాఫ్‌ సెంచరీ.

విరాట్‌ ఇలాగే ఆడితే జయవర్దనె రికార్డూ బద్దలవ్వడం ఖాయమే!

ఇదే ఫామ్‌తో కింగ్‌ కోహ్లీ ప్రపంచకప్‌ అందించాలన్నది ఫ్యాన్స్‌ కోరిక.