విరాట్ కోహ్లీ ఫేమస్‌ క్రికెటరేకాదు ఫిట్‌నెస్‌ ఐకాన్‌



అదే ఫిట్‌నెస్‌తో కోహ్లీ గ్రౌండ్‌లో చిరుతులా పరుగెత్తుతాడు



కోహ్లీలా ఫిట్‌గా ఉండాలని ఆటగాళ్లే కాదు ప్రతి వ్యక్తి కోరుకుంటాడు



వ్యాయమం చేస్తే కాదు ఫుడ్‌పై కూడా నియంత్రణ ఉండాలి



అలాంటి రూల్స్ పాటిస్తాడు కాబట్టే కోహ్లీ ఫిట్‌గా ఉంటాడు



తాను ఎలాంటి ఆహారానికి దూరంగా ఉంటాడో చెప్పాడు కోహ్లీ



ఓ పంజాబీ వ్యక్తి చికెన్‌కు దూరంగా ఉంటాడని ఎవరైనా అనుకుంటారా



నాలుగేళ్ల నుంచి బటర్ చికెన్, నాన్‌ పూర్తిగా మానేశాడట కోహ్లీ



కోహ్లీ ఎక్కువ కూరగాయలు, గుడ్లు, పప్పు, తింటాడు



రోజూ 2 కప్పుల కాఫీ తాగుతాడు- క్వినోవా, బచ్చలికూర ఎక్కువ తింటాడు



దోసెలు కూడా ఇష్టంగా కోహ్లీ తీసుకుంటాడు



కోహ్లీ ఏం తిన్నా సరే అన్నీ నియంత్రిత పరిమాణంలో ఉంటాయని చెబుతున్నాడు



సుమారు ఏడాది పాటు ఫామ్‌లో లేక ఇబ్బంది పడ్డ కోహ్లీ ఆసియాకప్‌తో ఫామ్‌లోకి వచ్చాడు



తన బలహీనతలు ఏంటో తెలుసుకున్నట్టు వాటిని అదిగమించినట్టు వివరించాడు కోహ్లీ