గోదావరి జిల్లాల్లో మత్స్యకారులకు దొరికే చేపల్లో పులస చేప ఒకటి. పులస కంటే ఎక్కువ ధర పలికే అరుదైన రకం చేపల్లో కచిడి చేప ఒకటి. కాకినాడ జిల్లాలో వలకు చిక్కిన కచిడి చేప మత్స్యకారుడి పంట పండించింది కచిడి చేప ఏకంగా రూ.3.10 లక్షల రికార్డు ధర పలికింది. కాకినాడ జిల్లా మత్స్యకారుడి వలకు 20 కేజీల కచిడి చేప చిక్కింది. వేలంలో రికార్డు ధర పలికగా, మధ్యవర్తికి సైతం రూ.25 వేలు దక్కాయి ఈ కచిడి చేపలో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి ఖరీదైన వైన్ తయారు చేసే పరిశ్రమల్లో కచిడి చేపను ఉపయోగిస్తారు