గోదావరికి ఎర్ర నీరు పోటెత్తడంతో పులసల సీజన్ మొదలైంది
యానాంలోని వృద్ధ గౌతమీ గోదావరికి నదిలో ఎర్ర నీరు పోటెత్తుతోంది
ఈ సమయంలో పులస చేపలు లభ్యమవుతాయి
పుస్తెలు అమ్మయినా సరై పులస తినాలి అని అంటుంటారు
యానాంకు చెందిన మత్స్యకారులకు వృద్ధ గౌతమీ నదిలో పులస దొరికింది
వలకు సుమారు మూడు కేజీలు పులస చిక్కింది
వేలం పాటలో తల్లి కూతుర్లు రూ.13 వేలకు పులసను కొన్నారు
భీమవరానికి చెందిన వ్యక్తికి రూ .15 వేలకు పులస చేపను విక్రయించారు