గోదావరిలో అరుదుగా లభించే వాటిలో ఓ భారీ పండుగప్ప చేప దొరికింది.

రుచిలో రారాజు పండుగప్ప అని తెలిసిందే.

తమకు భారీ పండుగొప్ప దొరకండంతో మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

15 కేజీల పండుగప్పను భద్రం, రత్నం దంపతులు వేలం పాటలో రూ.9 వేలకు దక్కించుకున్నారు

ఇంత భారీ పండుగప్ప దొరకడం చాలా అరుదుగా జరుగుతుందని గంగ పుత్రులు చెబుతున్నారు

పండుగప్ప చేప ఆహారంగా మాంసాహారం మాత్రమే తింటుంది

పండుగప్పను పులుసుగా ఇగురుగానే కాకుండా ఫ్రై చేసి తింటారు

పండగప్ప భారీచేపను చూసేందుకు స్థానికులు భారీ సంఖ్యలో అక్కడికి వచ్చారు.

Thanks for Reading. UP NEXT

రాజీవ్ గాంధీ బీచ్‌లో సందడే సందడి

View next story