భారతీ రెడ్డి పేరిట ఉన్న మొత్తం ఆస్తులు- రూ. 176,30,27,754



భారతీ రెడ్డి పేరిట ఉన్న స్థిరాస్తులు- రూ. 56,92,19,841
2019లో భారతీ రెడ్డి పేరిట ఉన్న స్థిరాస్తులు- రూ. 31,59,02,925


భారతీ రెడ్డి పేరిట ఉన్న చరాస్తులు- రూ. 119,38,07,913
2019లో భారతీ రెడ్డి పేరిట ఉన్న చరాస్తులు- రూ. 92,53,49,352


వైఎస్‌ భారతిరెడ్డికి భారతికి 22 కంపెనీల్లో ఉన్న పెట్టుబడులు- రూ.69,42,10,710



రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, జియో ఫైనాన్షియల్స్‌ కంపెనీ సహా ఇతర కంపెనీల్లో ఉన్న పెట్టుబడులు- రూ.1,52,17,143



భారతీ పేరు మీద ఉన్న సావరిన్‌ గోల్డ్‌ బాండ్లు రూ.75.01 లక్షలు
రూ.5,29,87,319 విలువైన 6,427.79 గ్రాములు గోల్డు, వజ్రాలు


కాచివారిపల్లెలో, యర్రగుడిపల్లె, భాకరాపురం, పులివెందులల్లో రూ.28.57 కోట్ల విలువైన భూములు



పులివెందుల, రాయదుర్గంలో రూ.14.28 కోట్ల విలువైన వాణిజ్య భవనాలు



జగన్‌ అప్పులు- రూ.1,10,78,350, భారతి అప్పులు- రూ.7,41,79,353



వైఎస్‌ భారతిరెడ్డి పేరు మీద తాడేపల్లిలో 47(రూ.11.50 కోట్లు ), 52(రూ.1.91 కోట్లు) నంబర్ల విల్లాలు



భారతీ రెడ్డికి సొంత కారు లేదని అఫిడవిట్‌లో పేర్కొన్న జగన్