ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బుధవారం (జూన్ 19న) బాధ్యతలు స్వీకరించారు.

గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణ రక్షిత మంచినీటి పథకం, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా పవన్ బాధ్యతలు

ఉద్యాన పంటలకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసే ఫైల్ మీద మంత్రి పవన్ కళ్యాణ్ తొలి సంతకం

గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణం చేపట్టడానికి పవన్ కళ్యాణ్ రెండో సంతకం చేశారు.

జూన్ 12న ఏపీ మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణం చేయగా జూన్ 19న శాఖల బాధ్యతలు చేపట్టారు

ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు

ఈ కార్యక్రమం సందర్భంగా పవన్ కళ్యాణ్‌ను జనసేన నేతలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు

విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశాక పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆత్మీయ ఆలింగనం

ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మరో మంత్రి నాదెండ్ల మనోహర్ శుభాకాంక్షలు

Thanks for Reading. UP NEXT

జగన్ నుదుటిన ప్లాస్టర్- మొహంలో చిరునవ్వు

View next story