ప్రకాశం బ్యారేజ్ దిగువన నీటి కుక్కలు సందడి కృష్ణానదికి అనుకోని అతిథులు వచ్చి సందడి చేశాయి ప్రకాశం బ్యారేజ్ కు పైన నిశ్చలంగా ఉండే నీటిలో మాత్రమే నీటి కుక్కలు కనిపించేవి ప్రకాశం బ్యారేజ్ దిగువన సీతానగరం వద్ద సందడి చేస్తూ కనిపించాయి. దారిన వెళ్లే కొందరు ఔత్సాహికులు నీటి కుక్కల్ని తమ ఫోన్‌లో వీడియో తీశారు కేవలం చేపలు మాత్రమే తిని బతుకుతాయి ఈ నీటి కుక్కలు ఎగువ కృష్ణలో మాత్రమే నీటి కుక్కలు కనిపిస్తుంటాయి నిశ్చలంగా ఉండే నీటిలో చేపలు తిని బ్రతుకుతాయి. ప్రమాదం ఉందని భావిస్తే ఈ నీటి కుక్కలు ఎంతకైనా తెగిస్తాయట వీటిని చూసేందుకు సందర్శకులు సీతానగరం వద్దకు తరలి వచ్చారు