పనసకాయతో పచ్చడి.. ఎప్పుడైనా ట్రై చేశారా? రెసిపీ ఇదే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pixabay

పనస ప్రపంచంలోనే అతిపెద్ద పండుల్లో ఒకటి. మరి దీనితో పనసకాయ ఊరగాయ ఎలా చేయాలో చూసేద్దాం.

Image Source: pixabay

పనసకాయ ఊరగాయ భారతదేశపు సాంప్రదాయకమైన, చాలా రుచికరమైన వంటకాలలో ఒకటిగా చెప్తారు.

Image Source: pixabay

ముందుగా 500 గ్రాముల పనసను ముక్కలుగా కోసి.. మరిగే నీటిలో వేసి పచ్చి వాసన పోయేలా ఉడికించాలి.

Image Source: pixabay

ఇప్పుడు దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.

Image Source: pixabay

ఒక కప్పు ఆవాల నూనె, 2 టీస్పూన్లు ఆవాలు, 1 టీస్పూన్ సోపు, 1 టీస్పూన్ నల్ల జీలకర్ర, 1 టీస్పూన్ పసుపు, 2 టీస్పూన్లు ఎర్ర కారం, రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి.

Image Source: pixabay

రెండు స్పూన్ల వెనిగర్ వేయాలి. (ఇది ఊరగాయను ఎక్కువ కాలం నిల్వ ఉంచుతుంది.)

Image Source: pixabay

ఇప్పుడు వీటిని బాగా కలపండి. మసాలా ప్రతి ముక్కకు బాగా కలిసేలా చూడండి.

Image Source: pixabay

ఒక గాజు సీసాలో నింపి 4-6 రోజుల పాటు ఎండలో ఉంచండి.

Image Source: pixabay

ఇప్పుడు మీ ఊరగాయ రెడీ అయినట్లే. హాయిగా లాగించవచ్చు.

Image Source: pixabay