విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ప్రపంచంలో అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహం
ABP Desam

విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ప్రపంచంలో అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహం



అంబేద్కర్ విగ్రహం ఎత్తు- 125 అడుగులు
ABP Desam

అంబేద్కర్ విగ్రహం ఎత్తు- 125 అడుగులు



పెడస్టల్(బేస్‌) ఎత్తు- 81 అడుగులు
ABP Desam

పెడస్టల్(బేస్‌) ఎత్తు- 81 అడుగులు



పెడస్టల్ సైజు - 3,481 చదరపు అడుగులు
ABP Desam

పెడస్టల్ సైజు - 3,481 చదరపు అడుగులు



ABP Desam

పెడస్టల్‌తో కలిసి విగ్రహం మొత్తం ఎత్తు- 206 అడుగులు



ABP Desam

నిర్మించే అంతస్తులు- జీ ప్లస్‌టు



ABP Desam

విగ్రహానికి వాడిని కాంస్యం- 120 మెట్రిక్ టన్నులు



ABP Desam

విగ్రహం నిర్మాణానికి వాడిన స్టీల్- 400 మెట్రిక్ టన్నులు



ABP Desam

విగ్రహాన్ని నిర్మించిన స్వరాజ్ మైదాన్‌లో మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ నిర్మించారు.



ABP Desam

2 వేల మంది కూర్చొని వీక్షించేలా అంబేద్కర్ జీవిత చరిత్ర తెలియజేసే ఎల్‌ఈడీ స్క్రీన్స్ ఉన్న హాల్‌ నిర్మించారు.



ABP Desam

అంబేద్కర్‌ స్మృతివనానికి ఖర్చు చేసిన మొత్తం- 404.35 కోట్లు



ABP Desam

పనులు ప్రారంభ తేదీ- మార్చి 21, 2022



ABP Desam

విగ్రహం ఆవిష్కరించే తేదీ-జనవరి 19, 2024