పవన్ కల్యాణ్‌తో చంద్రబాబు భేటీ ఓ హోటల్‌లో సమావేశమైన అధినేతలు ఏపీ ముఖచిత్రం మారబోతోందా? పవన్‌కు సంఘీభావం ప్రకటించిన చంద్రబాబు పార్టీ ఆఫీసులో వైసీపీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పవన్ ఏపీ రాజకీయ ముఖచిత్రం మారుస్తానంటూ ప్రకటన పవన్ చెప్పిన కాసేపటికే చంద్రబాబు సమావేశం నిన్న పవన్‌తో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు భేటీ అయినా బీజేపీ తీరుపై అసంతృప్తితో ఉన్న పవన్