ఉద్యోగంతో పాటు సైడ్ బిజినెస్ చేయాలనుకుంటే ఇవే బెస్ట్ ఐడియాలు

Published by: Geddam Vijaya Madhuri

ఫ్రీలాన్సింగ్ చేస్తూ.. కంటెంట్ డిజైన్ లేదా డిజిటల్ సేవలు చేయవచ్చు.

ఇంట్లో తయారుచేసిన ఫుడ్స్ అమ్ముతూ బిజినెస్ ప్రారంభించవచ్చు.

ఆన్లైన్లో ట్యూషన్లు చెప్పి మీ స్కిల్స్తో డబ్బులు సంపాదించుకోవచ్చు.

అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఉత్పత్తులను ప్రచారం చేస్తూ కమీషన్ పొందవచ్చు.

ఫోటోగ్రఫీ లేదా వీడియో ఎడిటింగ్ తెలిస్తే ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు తీసుకోవచ్చు.

హ్యాండ్ క్రాఫ్ట్స్ తయారు చేసి ఆన్‌లైన్‌లో విక్రయించుకోవచ్చు.

చిన్న వ్యాపారాలకు సోషల్ మీడియా మేనేజ్మెంట్ సేవలను అందించవచ్చు.

మీకు ప్రత్యేక నైపుణ్యం ఉంటే ఆన్‌లైన్ కోర్సును రూపొందించి విక్రయించవచ్చు.

సైడ్ బిజినెస్ ప్రారంభించే ముందు సమయం, పెట్టుబడి, మొదలైన ఇబ్బందులు గుర్తించి స్టార్ట్ చేస్తే మంచిది.