వేరుశెనగ లేదా బాదం.. వేటిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

వేరుశెనగ, బాదం శరీరానికి బలం, ప్రోటీన్ ఇస్తాయి.

Image Source: pexels

పల్లీలు మన కండరాలకు, జీర్ణక్రియకు ప్రయోజనకరమైనవి.

Image Source: pexels

ఇది గుండె ఆరోగ్యాన్ని, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది.

Image Source: pexels

బాదం గుండె ఆరోగ్యానికి బ్లడ్ షుగర్, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

Image Source: pexels

అందులో ప్రొటీన్ విటమిన్ ఇ, మెగ్నీషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

Image Source: pexels

వేరుశెనగ, బాదం ఈ రెండింటిలో దేనిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది.

Image Source: pexels

వేరుశెనగలో బాదం కంటే ఎక్కువ ప్రొటీన్ ఉంటుంది.

Image Source: pexels

100 గ్రాముల వేరుశెనగలో సుమారుగా 25 నుంచి 26 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

Image Source: pexels

100 గ్రాముల బాదంపప్పులో సుమారు 19 నుంచి 21 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

Image Source: pexels