మధ్యాహ్న భోజనం(Lunch) తర్వాత నిద్ర వస్తోందా? కారణాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

శరీరంలోని సహజమైన 24 గంటల గడియారం దీనికి బాధ్యత వహిస్తుంది.

మధ్యాహ్నం భారీ లేదా అధిక కేలరీలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల నిద్ర పెరుగుతుంది.

మైదా వంటకాలు, స్వీట్లు ఎక్కువ తినడం వల్ల నిద్ర వస్తుంది.

భోజనం తర్వాత గ్లూకోజ్ స్థాయిలు మారడం వల్ల నిద్రవచ్చే అవకాశం ఉంది.

రాత్రి తక్కువ నిద్రపోతే మధ్యాహ్నం ఎక్కువ నిద్ర వస్తుంది.

మధ్యాహ్న నిద్రమత్తును తగ్గించడానికి తేలికపాటి ఆహారం తీసుకోవాలి.

భోజనం చేసిన తర్వాత కొద్దిగా నడవడం వల్ల శరీరం చురుకుగా ఉంటుంది.

ప్రతిరోజూ తగినంత నీరు తాగాలి. రాత్రి బాగా నిద్రపోవాలి.

నిరంతరం అలసట లేదా బలహీనతగా అనిపిస్తే వైద్యుడి సలహా తీసుకోవాలి.