రాయి దాడి తర్వాత ప్లాస్టర్‌తో జనం ముందుకు వచ్చిన జగన్ జగన్ నుదుటిన ప్లాస్టర్- మొహంలో చిరునవ్వు రాయితో దాడి జరిగిన తర్వాత తొలిసారి నేతలను కలిసి జగన్ శనివారం రాత్రి రాయి దాడిలో గాయపడ్డా సీఎం జగన్ నుదుటపై ప్లాస్టర్‌తో కనిపించిన జగన్ జగన్ యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్న నేతలు జగన్‌ను కలిసిన వారిలో బాలినేని శ్రీనివాస రెడ్డి సహా పలువురు అభ్యర్థులు ఉన్నారు. రాయి దాడి కేసు ముమ్మరం చేసిన పోలీసులు నలుగుర్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్న పోలీసులు