కూటమిలో విభేదాలు అంటూ వస్తున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పెట్టిన చంద్రబాబు, పవన్‌, లోకేష్‌



విజయవాడలో నిర్వహించే యుఫోరియా కార్యక్రమానికి ముగ్గురు హాజరు



తలసేమియా బాధితులకు సహాయం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యుఫోరియా కార్యక్రమం



మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించిన ప్రముఖ సంగీత దర్శకుడు తమన్



ఈ మధ్య తమిళనాడు, కేరళలో ఆలయాలు దర్శించుకున్న పవన్ కల్యాణ్



అంతకు ముందు నడుంనొప్పి, జ్వరంతో బాధపడ్డ పవన్



అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో అనేక అనుమానాలు వచ్చాయి



కూటమిలో విభేదాలు వచ్చాయని ప్రచారం కూడా జరిగింది.



చంద్రబాబు ఫోన్‌కు పవన్ కల్యాణ్ అందుబాటులోకి రావడం లేదని ప్రచారం సాగింది



అన్నింటికీ ఒక్క ఫొటోతో నవ్వుతూ చెక్ పెట్టిన చంద్రబాబు, పవన్, లోకేష్‌



చాలా విషయాలపై ముగ్గురు నేతలు మాట్లాడుకున్నట్టు సమాచారం



ఆ ముగ్గురితోపాటు కార్యక్రమంలో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ



కూటమి ప్రభుత్వంపై అనుమాలు వద్దని సందేశం పంపించిన నేతలు