ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కేరళ,తమిళనాడులో ఆలయాలు సందర్శిస్తున్నారు.



పవన్ కల్యాణ్‌తో దేవాలయాలు తిరుగుతున్న అకిరా నందన్



పవన్‌తోపాటు ఉన్న అకిరా నందన్‌ను చూసిన ఫ్యాన్స్‌ ఫొటోలు వైరల్ చేస్తున్నారు



చాలా రోజుల తర్వాత పవన్, అకీరా నందన్ ఇలా కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.



మొన్న ఒకసారి కుమార్తెలతో కలిసి తిరుమల సందర్శించిన పవన్ కల్యాణ్‌



ఇప్పుడు కుమారుడు అకీరా నందన్‌తో కలిసి దక్షిణాదిలోని ఆలయాలు సందర్శిస్తున్నారు.



పవన్ పక్కన అకిరా నందన్ కటౌట్ చూసి మురిసిపోతున్న పవర్ స్టార్‌ ఫ్యాన్స్‌



పవన్, అకీరా నందన్‌తోపాటు టీటీడీ సభ్యుడు ఆనంద్‌ సాయి కూడా ఈ టూర్‌లో ఉన్నారు.