జనసేనాని కోసం అమిత్ షా-  NIDM క్యాంపస్‌లో ఆసక్తికర పరిణామం
ABP Desam

జనసేనాని కోసం అమిత్ షా- NIDM క్యాంపస్‌లో ఆసక్తికర పరిణామం

కృష్ణా జిల్లా కొండపావులూరులో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సదరన్ క్యాంపస్ అమిత్ షా ప్రారంభించారు.
ABP Desam

కృష్ణా జిల్లా కొండపావులూరులో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సదరన్ క్యాంపస్ అమిత్ షా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో రెండు కుర్చీలు కుర్చీలు మాత్రమే వేశారని, పవన్ కళ్యాణ్‌కు కుర్చీ వేయలేదని కేంద్ర మంత్రి అమిత్ షా గుర్తించారు
ABP Desam

ఈ కార్యక్రమంలో రెండు కుర్చీలు కుర్చీలు మాత్రమే వేశారని, పవన్ కళ్యాణ్‌కు కుర్చీ వేయలేదని కేంద్ర మంత్రి అమిత్ షా గుర్తించారు

అక్కడ ఉన్న సిబ్బందికి చెప్పి ఓ కుర్చీ తెప్పించి తన సీటు పక్కన వేపించారు కేంద్ర మంత్రి అమిత్ షా

వచ్చి కూర్చోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను అమిత్ షా ఆహ్వానించారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఎయిమ్స్ నిర్మించాం, విశాఖలో గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ కోసం దాదాపు రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం అన్నారు అమిత్ షా

విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీకి కేంద్రం భారీ ప్యాకేజ్‌ అందించినందుకు సంతోషంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

విశాఖ రైల్వేజోన్ కు ప్రధాని మోదీ ఇటీవల శంకుస్థాపన చేశారు. ఏప్రిల్ 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామన్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడవాలంటే ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని అమిత్ షా వ్యాఖ్యానించారు.