టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరోగా ఎదిగాడు విజయ్ దేవరకొండ.

అతడి లగ్జరీ లైఫ్ స్టైల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

విజయ్ ఒక్కో సినిమాకి రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటాడు. 

యాడ్స్ కోసం కోటి నుంచి రెండు కోట్ల వరకు తీసుకుంటాడని సమాచారం. 

ఏడాదికి అతడి నెట్ వర్త్ రూ.30 కోట్లకు మించి ఉంటుందని అంచనా. 

జూబ్లీహిల్స్ లోని అతడు ఉండే ఇంటి ఖరీదు రూ.15 కోట్లు. 

విజయ్ దగ్గర కొన్ని లగ్జరీ కార్లు ఉన్నాయి.

బీఎండబ్ల్యు 5 సిరీస్ కారు వాడుతుంటారు విజయ్. దీని ధర రూ.60 లక్షలు

ఫోర్డ్ ముస్తాంగ్ జీటీ విజయ్ ఫేవరెట్ కార్.. దీని ధర రూ.75 లక్షలు

మెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ (రూ.60 లక్షలు) అనే మరో కారు కూడా కొన్నాడు విజయ్.

2018లో రౌడీ క్లబ్ అనే బ్రాండ్ ను మొదలుపెట్టాడు విజయ్.