రఘుబాబు: అదో పెద్ద మాయల మరాఠీ ఫ్యామిలీ
వెంకటేష్: వాళ్ళది మరాఠీ ఫ్యామిలీ అయితే... మాది దగ్గుబాటి ఫ్యామిలీ.



వెంకటేష్: నా మాట విను, వాళ్ళది పెద్ద దగా ఫ్యామిలీ
వరుణ్ తేజ్: వాళ్ళది దగా ఫ్యామిలీ అయితే... మాది మెగా ఫ్యామిలీ 



చీకట్లో ఎన్ని పాపాలు చేసి చచ్చావో, నాకు ఈ రేచీకటి వచ్చింది - వెంకటేష్



ఇయ్! ఇలాంటి హౌలాగాళ్ళు అందరికీ పైసల్ ఇయ్! అరే... సొంత కొడుక్కి పైసలు ఇయ్‌డానికి మనసు రాదు - వరుణ్ తేజ్



వరుణ్ తేజ్: ఉండు... నీకో ఫొటో చూపిస్తా!
వెంకటేష్: సూపరు, ఎక్స్‌ట్రాడిన‌రీ, అదిరిపోయిందిగా
వరుణ్ తేజ్: నేను ఇంకా సూపియలేదు బ్రో!
వెంకటేష్: అయితే ఇప్పుడు చూపించు! పెట్టావా? సూపరు, ఎక్స్‌ట్రాడిన‌రీ, అదిరిపోయిందిగా!



కోట్లు కొల్లగొట్టే మన ప్లాన్ కి నువ్వే ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేయాలి బ్రో! - వరుణ్ తేజ్



మెహరీన్: పాపిడిబిళ్ళ, డైమండ్ నెక్లెస్... ఐ వాంట్ థిస్ 
వరుణ్ తేజ్: ఏందీ మామ చంద్రముఖి లెక్క బిహేవ్ చేస్తోంది?
సునీల్: ఆడోళ్ళు బంగారం చూస్తే అంతే... సైకోలు అయిపోతారు. 



పాతిక లక్షలు... దీని తల్లి, తెల్లారేసరికి 50 (లక్షలు) అయిపోవాలి - ప్రగతి  



వెంకటేష్: ఏయ్... ఏంటిది ఇలా ఉంది?
తులసి: మనీ ప్లాంట్ బిర్యానీ, మనీ ప్లాంట్ చారు, మనీ ప్లాంట్ వేపుడు
వెంకటేష్: ఫుడ్ కూడా మనీ ప్లాంట్స్ తోనా?
తులసి: తప్పదయ్యా... బాగా డబ్బులు రావాలి కదా! 



మన ఆశలే మన విలువలు - తమన్నా



ప్రగతి: మీరేం మాట్లాడరే?
భర్త రోల్ చేసిన వ్యక్తి: అంతేగా... అంతేగా!
రఘుబాబు: ఈడికి సీక్వెల్ లో కూడా సేమ్ డైలాగా?
వెంకటేష్: అంతేగా... అంతేగా! 



ఈ హీరోలకి పాన్ ఇండియా జూనియర్ ఆర్టిస్ట్ పవర్ ఏంటో చూపిస్తా! - 'వెన్నెల' కిశోర్ (All images courtesy: Aditya Music / Youtube)