ఏ రంగు గాజులను వేసుకుంటే ఎలాంటి ప్రయోజనం ఎరుపు రంగు గాజులు- శక్తి ఆకుపచ్చ రంగు గాజులు- అదృష్టాన్నిస్తాయి పసుపు రంగు గాజులు- సంతోషాన్నిస్తాయి నారింజ రంగు గాజులు -విజయాన్ని అందిస్తాయి నీలిరంగు గాజులు - విఙ్ఞానాన్ని ఇస్తాయి ఊదారంగు గాజులు - స్వేచ్ఛనిస్తాయి తెలుపు రంగు గాజులు - ప్రశాంతతను అందిస్తాయి నలుపు రంగు గాజులు - అధికారాన్ని ఇస్తాయి వెండి గాజులు - బలాన్నిస్తాయి బంగారు గాజులు - ఐశ్వర్యాన్ని సూచిస్తాయి