మే 10 తిథి, నక్షత్రం, దుర్ముహూర్తం
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
వారం: మంగళవారం



శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, శుక్లపక్షం



తిథి  :  నవమి మంగళవారం మధ్యాహ్నం 3.01 వరకు తదుపరి దశమి



నక్షత్రం: మఖ మధ్యాహ్నం 2.52 తదుపరి  పుబ్బ



వర్జ్యం :  రాత్రి 11.13 నుంచి 12.53  



దుర్ముహూర్తం :  ఉదయం 8.13 నుంచి 8.58 తిరిగి రాత్రి 10.47 నుంచి 11.32



అమృతఘడియలు :  మధ్యాహ్నం 12.18 నుంచి 2.00



సూర్యోదయం: 05:34



సూర్యాస్తమయం : 06:18



తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి