అందంతో కాదు, అభినయంతో ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకున్న కథానాయికలలో సాయిపల్లవి ఒకరు. నటిగా, నాయికగా సాయి పల్లవికి పేరు తీసుకొచ్చిన పాత్రలు...