Image Source: ABP Gallery

విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఫిబ్రవరిలో అంటూ వార్తలు వస్తున్నాయి.

Image Source: ABP Gallery

దీనిపై రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ స్పందించారు.

Image Source: ABP Gallery

ఇవన్నీ రూమర్సేనని, వాటిలో నిజం లేదని అన్నారు.

Image Source: ABP Gallery

ఫిబ్రవరిలో తనకు నిశ్చితార్థం, పెళ్లి లాంటివేమీ జరగడం లేదని క్లారిటీ ఇచ్చారు.

Image Source: ABP Gallery

ప్రతి రెండేళ్లకు ఒకసారి మీడియా తనకు పెళ్లి చేయాలని చూస్తుందని తెలిపారు.

Image Source: ABP Gallery

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గీత గోవిందం, డియర్ కామ్రేడ్‌ల్లో కలిసి నటించారు.

Image Source: ABP Gallery

దీంతో వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని రూమర్స్ వచ్చాయి.

Image Source: ABP Gallery

కానీ వారు ఎప్పటికప్పుడు దీన్ని ఖండిస్తూనే ఉన్నారు.

Image Source: ABP Gallery

విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో చేస్తున్నారు.

Image Source: ABP Gallery

రష్మిక కూడా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు.