హైదరాబాద్ లో మొదటి రేసింగ్ లీగ్ ఆటంకాల మయం..!

ఇండియా కార్‌ రేసింగ్‌ లీగ్‌ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదనే విమర్శలు వస్తున్నాయి

ప్రమాదాలతో కొన్ని గంటల సమయం వృథా కాగా, మెయిన్ రేస్ నిర్వహణ సాధ్యం కాలేదు

ఫార్ములా 4 రేస్ క్వాలిఫయింగ్ రేస్ మాత్రమే సాధ్యమైంది.

ఇవాళ ఉదయం నుంచి ఐదు వరకు చిన్న ప్రమాదాలు జరిగినట్లు సమాచారం

ప్రమాదాలతో ఆలస్యం, చీకటి పడిందన్న కారణాలతో ఇండియా రేసింగ్ లీగ్ ను నిలిపివేశారు

ట్రయల్స్ తోనే నిర్వాహకులు సరిపెట్టడంతో ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది

వీఐపీ టికెట్‌ తీసుకున్నప్పటికీ లోపలకు అనుమతించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు

ఈ రేసులో నెల్లూరుకు చెందిన రేసర్ సత్తాచాటాడని సమాచారం