Hyderabad Metro Rail టికెట్ కొనుక్కోవడం ఇప్పుడు మరింత సులభం



8341146468 నెంబరును మీ ఫోన్‌లో సేవ్ చేసుకోండి



ఆ నెంబరుకు వాట్సప్‌లో హాయ్ అని మెసేజ్ చేస్తే, OTPతో పాటు URL వస్తుంది



ఆ URL పై క్లిక్ చేసి From, To స్టేషన్లని ఎంపిక చేసుకొని ప్రొసీడ్‌ నొక్కండి



టికెట్ ధర, వివరాలు వస్తాయి. సరి చూసుకొని Pay now నొక్కండి



యూపీఐ, కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు



వెంటనే ఈ-టికెట్ మీ వాట్సప్ నెంబరుకే వచ్చేస్తుంది



రైలు ఎక్కి ఇక మెట్రో ప్రయాణాన్ని ఎంజాయ్ చేయండి