టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అతిథులకు స్వయంగా వడ్డించారు సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించబోతున్న సందర్భంగా అతిథుల్ని ఆహ్వానించారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు జేడీఎస్ ముఖ్యనేత కుమారస్వామి, పార్టీ ఎమ్మెల్యేలు విచ్చేశారు తమిళనాడు నుంచి విసికె పార్టీ అధినేత తిరుమావళవన్, ప్రతినిధుల బృందం ప్రగతి భవన్‌కు చేరుకుంది మంత్రి కేటీఆర్ అతిథి దేవో భవ అనే విషయాన్ని పాటించి చూపించారు కర్ణాటక మాజీ సీఎం తనయుడు నిఖిల్ గౌడకు కేటీఆర్ అల్పాహారం వడ్డించారు జాగ్వార్ సినిమాతో నిఖిల్ గౌడ సినిమా రంగంలోకి ఎంట్రీ కూడా ఇచ్చారు. నేడు టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం జరుగుతోంది. జాతీయ పార్టీపై కేసీఆర్ ప్రకటన చేస్తారు అంతకుముందు అతిథులకు సీఎం కేసీఆర్ అల్పాహారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మంత్రులు కేసీఆర్, మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.