అన్ని కూరగాయల్లో ఫైబర్ ఉంటుంది. కానీ కొన్నిట్లో ఫైబర్ శాతం ఎక్కువ.

క్యారెట్లలో ఫైబర్ ఎక్కువ. సలాడ్ లోనూ, స్నాక్‌గా తీసుకోవచ్చు.

పాలకూర చాలా ఫైబర్ కలిగిన ఆకుకూర. ఇందులో విటమిన్లు, మినరల్స్ కూడా చాలా ఉంటాయి.

విటమిన్ A, Cతోపాటు చాలా ఫైబర్ కలిగిన దుంప చిలగడదుంప. కాల్చి, వేయించి, ఉడికించి రకరకాలుగా తీసుకోవచ్చు.

ఖనిజలవణాలు, విటమిన్ల తోపాటు ఫైబర్ కలిగిన కూరగాయ బ్రొకోలి. దీనిని వేయించి, ఉడికించి, సూప్ లలోనూ సలాడ్లలోనూ తీసుకోవచ్చు.

బఠాణీల్లో నీటిలో కరిగేవి, కరగనివి 2 రకాల పీచుపదార్థాలు ఉంటాయి. వీటిని సూప్ లలోనూ, ఇతర వంటల్లోనూ, సైడ్ డిష్ గానూ తినవచ్చు.

లీఫ్లవర్ లో విటమిన్లు, ఖనిజలవణాలతో పాటు ఫైబర్ చాలా ఎక్కువ. దీనిని వేయించి, ఉడికించి, కూరగా రకరకాలుగా తీసుకోవచ్చు.

All Images Credit: Pexels