నిద్రలేకపోతే మెదడుకు ఏమవుతుంది? నరాలు చిట్లిపోతాయా?

మీరు సరిగ్గా నిద్రపోవడం లేదా? రాత్రిళ్లు ఎక్కువ సేపు మెలకువగా ఉంటున్నారా?

నిద్రను దూరం చేసుకోవడమంటే మీరు కొత్త సమస్యలను ఆహ్వానిస్తున్నట్లే.

నిద్రలేమి వల్ల అల్జిమర్స్ లేదా నరాల సమస్య తలెత్తుతుంది.

పరిశోధకులు ఎలుకలపై చేసిన పరిశోధనలో మెదడులో ప్రొటెక్టివ్ ప్రోటీన్ గుర్తించింది.

నిద్ర లేమి వల్ల ప్రొటెక్టివ్ ప్రోటీన్ క్షీణిస్తుంది. ఫలితంగా నాడీ వ్యవస్థను దెబ్బతింటుంది.

మెదడులో నరాలు దెబ్బతింటే చూపుపై కూడా ప్రభావం పడుతుంది.

డయాబెటిస్‌తో బాధపడేవారు నిద్రలేమి సమస్యలపై మరింత అప్రమత్తంగా ఉండాలి.

ఇకపై నిద్రకు కనీసం 7-8 గంటల సమయం కేటాయిస్తారుగా మరి.

Images Credit: Pexels