మీరు కూరగాయలు అనుకుంటున్నవేవీ కూరగాయలు కాదు.. పండ్లు అంటే నమ్ముతారా? వాస్తవానికి విత్తనాలు కలిగిన ఏదైనా సరే పండ్ల కిందకే వస్తాయి. కాబట్టి.. అవేంటో చూసేయండి. టమోటా మొక్క జొన్న మిర్చి కీర దోస వంకాయ బెండకాయ కాకరకాయ.. ఇలా ఇంకా చాలానే ఉన్నాయ్. Images Credit: Pexels