ఎంతో సున్నితమైన గుండెను భద్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే ఈ జ్యూస్‌లు తాగండి. బీట్ రూట్ జ్యూస్: ఇందులోని హైనైట్రేట్ మేలు చేస్తుంది. బీట్ రూట్ జ్యూస్ బ్లడ్ ఫ్లోను ఇంప్రూవ్ చేస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. దానిమ్మ జ్యూస్: ఇందులో బోలెడన్ని పోషకాలు ఉన్నాయి. దానిమ్మ జ్యూస్ గుండెలో రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. నరాలను బలోపేతం చేస్తుంది. ఆరెంజ్ జ్యూస్: ఇందులో సిట్రస్, విటమిన్-సి, పొటాషియం, ఫ్లావనాయిడ్స్ ఉంటాయి. ఆరెంజ్ జ్యూస్ తాగడం రక్త నాళ్లాల్లో కొవ్వులు పేరుకోకుండా ఉంటాయి. టమోటా జ్యూస్: దీన్ని డైలీ తీసుకోవడం వల్ల కొన్ని గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవట. ఆపిల్ జ్యూస్: ఇందులో ఉండే పోషకాలు గుండె జబ్బుల నుంచి కాపాడతాయి. కాబట్టి, డోన్ట్ మిస్. అయితే, డాక్టర్లు జ్యూస్ కంటే పండ్లను నేరుగా తినడమే ఉత్తమం అని చెబుతున్నారు. ఒక వేళ జ్యూస్ తీసుకున్నా.. అందులో పంచదార వేయకూడదనే విషయం గుర్తుంచుకోండి. Images Credit: Pexels