చర్మం మీద ఏర్పడిన మచ్చలు, మరకలు త్వరగా మాసి పోవు.

సాధారణంగా కనిపించే దానికంటే చర్మం మెరుపు తగ్గుతుంది.

విటమిన్-C తగ్గితే చర్మం పొడిబారిపోతుంది.

ఇమ్యూనిటి తగ్గడం వల్ల చర్మం పొలుసుల్లా రాలిపోతుంది.

చర్మం మీద ముడుతలు ఏర్పడుతాయి.

విటమిన్-C తగ్గితే సమయానికి ముందే వయసు మళ్లిన లక్షణాలు కనిపిస్తాయి.

చిగుళ్లలో వాపు, రక్తస్రావం విటమిన్-C లోపంతో వస్తుంది.

Representational Image : Pexels