రక్తంలో షుగర్ స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది.

లివర్ నుంచి టాక్సిన్స్ బయటకు పంపేస్తుంది.

కాకర యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోమియల్ లక్షణాల వల్ల రక్తాన్ని శుద్ధి చేస్తుంది.

విటమిన్-C ఉంటుంది కనుక ఇమ్యూనిటి పెంచుతుంది.

కాకరలో క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. కనుక బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది.

విటమిన్-A ఉంటుంది కనుక కాకర చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది.

మొటిమలు తగ్గించి, చర్మం నిగనిగలాడేలా చేస్తుంది.

దీనిలోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి కూడా కాకర మేలు చేస్తుంది.

Representational Image : Pexels