రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన చేసే సమస్యను నొక్టురియా అంటారు. క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వారిలో నిద్రలేమి సమస్య ఉంటుంది. సాధారణంగా ఈ లక్షణం నిర్లక్ష్యం చేస్తుంటారు. హీమోడయాలసిస్‌లో ఉన్న పేషెంట్లలో నిద్రకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. కిడ్నీ సమస్యలు ఉన్నపుడు శ్వాస తీసుకోవడం లో ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. క్రానిక్ కిడ్నీ సిండ్రోమ్ లో రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్ చాలా ఎక్కువ గా కనిపిస్తుంది. కాళ్లలో దురదగా ఉండడం, సూదులు గుచ్చుతున్న నొప్పి ఇలా ఒక అసౌకర్యం వేధిస్తుంటుంది. ఆర్ఎల్ఎస్ లో కాళ్లు కుదురుగా పెట్టుకోలేరు. కిడ్నీల్లో సమస్యలు ఉన్నపుడు నెఫ్రొటిక్ సిండ్రోమ్ అనేది ముందుగా కనిపించే లక్షణం. నెఫ్రొటిక్ సిండ్రోమ్ లో ముఖ్యలక్షణం పాదాల్లో వాపు. రావడం నీరు చేరి ఉబ్బిపోవడం. Representational Image : Pexels