మెదడు పనితీరు మెరుగ్గా ఉండేందుకు తగినంత నిద్ర అవసరం. నిద్ర సరిపడినంత లేకపోతే జ్ఞాపక శక్తి తగ్గుతుంది.

ప్రాసెస్ చేసిన ఆహారాలు , చక్కెరలు కలిగిన పానీయాలు తీసుకుంటే మెదడు చెడిపోతుంది.

మెదడు ఆరోగ్యం కోసం పండ్లు, కూరగాయలు, మిల్లెట్స్ వంటి ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం అవసరం.

పొగతాగడం వల్ల బ్రెయిన్ సెల్స్ డ్యామేజి అవుతాయి. పొగతాగడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ సమస్యలు వస్తాయి.

ఆల్కహాల్ వల్ల నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది.

ఆల్కహాల్ పరిమితికి మించి తీసుకుంటే మెదడు కణాలు దెబ్బతింటాయి.

ఒత్తిడి చాలా రకాలుగా మానసిక, శారీరక ఆరోగ్యం మీద కచ్చతింగా ప్రభావం చూపిస్తుంది.

ఇది ఆందోళన, డిప్రెషన్ కు కూడా కారణం కావచ్చు. చాలా మందిలో డిమెన్షియాకు కారణం అవుతుంది.

సోషల్ ఐసోలేషన్ మెదడు మీద చాలా ప్రభావాన్ని చూపుతుంది. డిప్రెషన్ కు కారణం అవుతుంది.

సోషల్ ఐసోలేషన్ మెదడు మీద చాలా ప్రభావాన్ని చూపుతుంది. డిప్రెషన్ కు కారణం అవుతుంది.

Representational Image : Pexels