మంచంపై ఈ రంగు బెడ్ షీట్స్ వేయకండి బెడ్ రూమ్ లో మంచం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో సూచనలు చేశారు వాస్తునిపుణులు మంచంపై నలుపురంగు బెడ్ షీట్స్ వేయకూడదు బెడ్ కి ఎదురుగా రాథాకృష్ణుల ఫొటో ఉంటే మంచిది మంచానికి ఎదురుగా గడియారాలు, క్యాలెండర్లు పెట్టకూడదు మంచాన్ని ఎప్పుడూ గోడకు ఆనించి వేయకూడదు..నాలుగు వైపులా ఖాళీ ఉండాలి మంచం ఎప్పుడూ కూడా ద్వారానికి ఎదురుగా ఉండకూడదు బెడ్ రూమ్ లో మంచం కింద ఎలాంటి వస్తువులు ఉంచకూడదు Image Credit: playground.com